¡Sorpréndeme!

TDP Avirbhava Sabha.. తెలుగుదేశం పూర్వ వైభవం ఖాయం అన్న kasani Gyaneshwar.., | Telugu OneIndia

2023-03-28 1,172 Dailymotion

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభకు టి టిడిపి సన్నద్ధమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రాల నాయకులతో కలిసి హైదరాబాదులో ఆవిర్భావ వేడుకలను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది. హైదరాబాదులో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడం వెనుక పార్టీని పటిష్టం చేయాలనే లక్ష్యం ఉన్నట్లు చెబుతున్నారు.

TDP Avirbhava Sabha in Nampally Hyderabad.

#TTDP
#TDP
#TDPAvirbhavaSabha
#NampallyBahirangaSabha
#NTRBhavan
#ChandrababuNaidu
#TDP41AvirbhavaSabha
#KasaniGnaneshwar